చర్చ:అమరావతి కథా సంగ్రహం 26-50

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


ఇతర సభ్యులు కూడ కొంత పూనుకుని ఒక్కొక్క కథ గురించి వ్రాయమని మనవి.ఒకే వరుసలో వ్రాయాలని లేదు. ఎవరికి నచ్చిన కథ/ల గురించి వారు వ్రాయవచ్చు. ఎంతమంది కలసి వ్రాస్తే అంత బాగా రావటమే కాక, తొందరగా కూడ అవుతుంది.--SIVA 01:19, 3 డిసెంబర్ 2008 (UTC)

అచ్చోసిన ఆంబోతులు పూర్వ కాలంలో గ్రామాలలో ఉండేవి. వాటిని దేవుడి రూపంగా చూసేవారు. అవి వచ్చి ఏమి చేసినా ఊరుకునేవారు. కాలక్రమేణా, ఏ పనీ చెయ్యకుండా బలాదూరు తిరిగేవాళ్ళని, అచ్చోసిన ఆంబోతులని పిలవడం పరిపాటయ్యింది. దానివల్ల ఇటువంటి ఆంబోతులమీద అప్పట్లో చూపబడిన పూజ్యభావం ఇప్పటి తరాలకు తెలియకుండా పోయింది. ఈ అచ్చుపోయటం తంతు, పూజ గురించి నాకు సరిగా గుర్తులేదు/తెలియదు. తెలిసిన సభ్యులు అచ్చోసిన ఆంబోతు గురించి పూర్తి వివరాలు అందించగలరు.--S I V A 02:16, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో జాతీయములులో, ఈ మాటగురించి కొంత ఉంది కాని, పూర్తి వివరాలు లేవు.--S I V A 02:33, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]