Jump to content

చర్చ:అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Svrangarao గారూ, ఇవన్నీ చిన్న పిల్లల సినిమాలు కదా? Best movies ఎలాగయ్యాయి?

అవి యానిమేషన్ వర్గానికి చెందినవి. మరో 9 వర్గాల చిత్రాల జాబితా ఉంది. - --Svrangarao 00:21, 6 డిసెంబర్ 2008 (UTC)

టైటిల్ ను 'అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10' గా మార్చగలరు - --Svrangarao 05:13, 13 డిసెంబర్ 2008 (UTC)

ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాలు - అని పేరు పెట్టవచ్చునా? ఇందులో "AFI 10 Top 10" మాత్రమే కాక ఇతర ముఖ్య చిత్రాలు కూడా క్రొత్త విభాగాలుగా చేర్చవచ్చును. ఇలాగయితే మూస ద్వారా హాలీవుడ్ చిత్రాలకు లింకు ఇవ్వడం లాజిక్‌గా చేయవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:01, 13 డిసెంబర్ 2008 (UTC)

ఇది ఒక ప్రత్యేకమయిన జాబితా. ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాలు లో ఎన్నో ఉన్నప్పటికీ అందులోని టాప్ 10 కోసం ప్రత్యేక జాబితా ఉంటే భవిష్యత్తులో మరింత ఉపయోగకరంగా ఉంటుంది అని, ఆంగ్ల వికీ అనుభవంతో అనిపిస్తున్నది. మీ సలహా తెలియజేయగలరు. --Svrangarao 06:10, 13 డిసెంబర్ 2008 (UTC)

అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి