అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫైండింగ్ నీమో.jpg
అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మించిన ఫైండింగ్ నీమో చిత్రం

అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎంపిక చేసిన 10 వర్గాలకు చెందిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితా 17 జూన్ 2008CBS ఛానల్‌లో ప్రసారమయినది. అవి:

యానిమేషన్[మార్చు]

ర్యాంకు చిత్రం
1 స్నో వైట్ అండ్ ద సెవెన్ డార్ఫ్స్
2 పినోకియో
3 బ్యాంబి
4 ద లయన్ కింగ్
5 ఫెంటాసియా
6 టాయ్ స్టోరీ
7 బ్యూటీ అండ్ ద బీస్ట్
8 ష్రెక్
9 సిండెరెల్లా
10 ఫైండింగ్ నీమో

రొమాంటిక్ కామెడీ[మార్చు]

ర్యాంకు చిత్రం
1 సిటీ లైట్స్
2 అన్నే హాల్
3 ఇట్ హాపెండ్ వన్ నైట్
4 రోమన్ హాలిడే
5 ది ఫిలడెల్ఫియా స్టోరీ
6 వెన్ హ్యార్రీ మెట్ స్యాల్లీ
7 ఆడం'స్ రిబ్
8 మూన్‌స్ట్రక్
9 హెరాల్డ్ అండ్ మాడ్
10 స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్

వెస్టర్న్స్[మార్చు]

ర్యాంకు చిత్రం
1 ద సెర్చర్స్
2 హై నూన్
3 షేన్
4 అన్‌ఫర్‌గివన్
5 రెడ్ రివర్
6 ద వైల్డ్ బంచ్
7 బచ్ కాసెడీ అండ్ ద సండాన్స్ కిడ్
8 మెక్‌క్యాబ్ అండ్ మిసెస్ మిల్లెర్
9 స్టేజ్‌కోచ్
10 క్యాట్ బెలోవ్

క్రీడలు[మార్చు]

ర్యాంకు చిత్రం
1 రేజింగ్ బుల్
2 రాకీ
3 ద ప్రైడ్ ఆఫ్ ద యాంకీస్
4 హూసియర్స్
5 బుల్ డురాం
6 ద హస్లర్
7 క్యాడ్డీష్యాక్
8 బ్రేకింగ్ అవే
9 నేషనల్ వెల్వెట్
10 జెర్రీ మెగ్వైర్


మిస్టరీ[మార్చు]

ర్యాంకు చిత్రం
1 వెర్టిగో
2 చైనాటౌన్
3 రేర్ విండో
4 లారా
5 ద థర్డ్ మ్యాన్
6 ద మాల్టీస్ ఫాల్కన్
7 నార్త్ బై నార్త్వెస్ట్
8 బ్లూ వెల్వెట్
9 డయల్ M ఫర్ మర్డర్
10 ద యూజువల్ సస్పెక్ట్స్

ఫాంటసీ[మార్చు]

ర్యాంకు చిత్రం
1 ద విజార్డ్ ఆఫ్ ఆజ్
2 ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్
3 ఇట్స్ ఎ వండ్రఫుల్ లైఫ్
4 కింగ్ కాంగ్
5 మిరకిల్ ఆన్ 34th స్ట్రీట్
6 ఫీల్డ్ ఆఫ్ డ్రీంస్
7 హార్వే
8 గ్రౌండ్‌హాగ్ డే
9 ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్
10 బిగ్

సైన్స్ ఫిక్షన్[మార్చు]

ర్యాంకు చిత్రం
1 2001: ఎ స్పేస్ ఒడిస్సీ
2 స్టార్ వార్స్ ఎపిసోడ్ IV: ఎ న్యూ హోప్
3 ఈ.టీ. ద ఎక్‌స్ట్రా టెర్రెస్ట్రియల్
4 ఎ క్లాక్‌వర్క్ ఆరెంజ్
5 ద డే ద అర్థ్ స్టుడ్ స్టిల్
6 బ్లేడ్ రన్నర్
7 ఏలియన్
8 టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే
9 ఇన్వేజన్ ఆఫ్ ద బాడీ స్నాచర్స్
10 బ్యాక్ టు ద ఫ్యూచర్

గ్యాంగ్‌స్టర్[మార్చు]

ర్యాంకు చిత్రం
1 ది గాడ్‌ఫాదర్
2 గుడ్‌ఫెల్లాస్
3 ది గాడ్‌ఫాదర్ పార్ట్ II
4 వైట్ హీట్
5 బానీ అండ్ క్లైడ్
6 స్కార్‌ఫేస్: ద షేం ఆఫ్ ద నేషన్
7 పల్ప్ ఫిక్షన్
8 ది పబ్లిక్ ఎనిమీ
9 లిటిల్ సీజర్
10 స్కార్‌ఫేస్

కోర్ట్ రూం డ్రామా[మార్చు]

ర్యాంకు చిత్రం
1 టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్
2 12 యాంగ్రీ మెన్
3 క్రామర్ వర్సెస్ క్రామర్
4 ద వర్డిక్ట్
5 ఎ ఫ్యూ గుడ్ మెన్
6 విట్‌నెస్ ఫర్ ప్రాసిక్యూషన్
7 అనాటమీ ఆఫ్ ఎ మర్డర్
8 ఇన్ కోల్డ్ బ్లడ్
9 ఎ క్రై ఇన్ ద డార్క్
10 జడ్జ్ మెంట్ అట్ న్యూరెంబర్గ్

ఎపిక్స్[మార్చు]

ర్యాంకు చిత్రం
1 లారెన్స్ ఆఫ్ అరేబియా
2 బెన్-హర్
3 షిండ్లర్స్ లిస్ట్
4 గాన్ విత్ ద విండ్ (సినిమా)
5 స్పార్టాకస్
6 టైటానిక్
7 అల్ల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
8 సేవింగ్ ప్రైవేట్ రేయన్
9 రెడ్స్
10 ద టెన్ కమాండ్‌మెంట్స్