చర్చ:అమ్మ
Appearance
కసాయి తల్లులు
[మార్చు]- బిడ్డలను ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసేవారు,బిడ్డలను కని పొదల్లో వీదుల్లో పారేసేవారు,ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చంపి అబార్షన్ చేయించేవారు,పుట్టగానే చంపేసేవారు,పిల్లలహక్కులు కాలరాస్తూ మాతృత్వానికే మచ్చతెస్తున్నారు.ఇలాంటి తల్లులు పిల్లల్ని కనకపోతేనే మేలు.--Nrahamthulla 03:28, 15 సెప్టెంబర్ 2010 (UTC)