చర్చ:అరకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాత్కాలిక పరిష్కారము[మార్చు]

ఆకర్షిస్తోంది మారిపోతోంది కొంచెం తంటాలు పడితే సరిగ్గానే వస్తోంది. ముందు వస్తో వరకు రాసి ఒక ఖాళీ వదలి ది రాసి మధ్యలో సున్న పెట్టాలి. ఇది తాత్కాలిక పరిష్కారం. - రావు వేమూరి

రావు గారూ! థాంక్స్...

--పిఢరా 06:10, 14 ఏప్రిల్ 2007 (UTC)
నాకు రెండు సందేహాలు ఉన్నాయి.. 1. "ఆకర్షిస్తో‌ంది" అని కాని "ఆకర్షిస్తాంది" అని కాని మాత్రమే వ్రాయగలుగుతున్నాను. "ఓ" పక్కన సున్నా పెట్టగానే "ఆ" కింద మారిపోతాంది. :-)
2. ఇంగ్లీషులో coor మూస మ్యాపుల లిస్టును చూపిస్తాంది. తెలుగులో దానిని తయారు చేద్దామని తంటాలు పడగా వ్యర్థ పేజీలు మిగిలాయి..

వీటికి ఎవరైనా చిట్కాలు చెపితే నా వికీ జ్ఞానం పెంచుకుంటాను. :-) --పిఢరా 01:17, 13 ఏప్రిల్ 2007 (UTC)

బాగా కనిపెట్టారు. మొదటిది తెలుగు లిప్యాంతరీకరణ స్క్రిప్టులో తప్పు వలన జరుగుతాంది. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు. దీన్ని సరిదిద్దుతా --వైఙాసత్య 03:00, 13 ఏప్రిల్ 2007 (UTC)
ఇక రెండవ దాని సమస్య ఏంటో తెలియడం లేదు. ఈ మూస కావలసిన మద్దతు క్లాసులు తెవికీలో లేవేమో. రూఢీగా తెలియదు. కనుక్కుంటాను --వైఙాసత్య 03:00, 13 ఏప్రిల్ 2007 (UTC)

నాకు తెలిసిన పరిష్కారము[మార్చు]

వైజా గరూ! కోడు కు లింక పంపినందుకు చాలా కృతజ్ఞ్తలు. కోడు లో కనిపించిన సమస్య , "సోM":"సాం" అనే ఎంట్రీ var amhaHash లో ఉంది.

ఇంకా ఇలాంటివే "భోM":"భాం",
"మోM":"మాం","
,"యోM":"యాం"
"ళోM":"ళాం",
","రోM":"రాం",
"లోM":"లాం"
"వోM":"వాం",
"శోM":"శాం",
"షోM":"షాం",
"హోM":"హాం",
"క్షోM":"క్షాం",
"జ్ఞోM":"జ్ఞాం",
"జ్ఞ్M":"జ్ఞం",
"M":"ం",

ఒత్తులు పెట్టే టెక్నీక్ తెలిసేంతవరకూ రూఢి గా తెలియదు.

అవును తప్పు దీని వళ్ళే. సరిదిద్దుతా --వైఙాసత్య 19:30, 15 ఏప్రిల్ 2007 (UTC)

కీ మెన్ కన్ఫిగరేషన్[మార్చు]

అంతా ఏదో చెబుతున్నారు. నేను మాత్రం ఏల కూడదు? ఇప్పుడు నేను పూర్తిగా కన్‌ఫ్యూజ్ అయ్యాను. సమస్యా తెలియలేదు, పరిష్కారమూ తెలియడం లేదు. (అసలు సంగతి. నేను లేఖిని గాని, తెలుగు వికీ బాక్స్ లోని తెలుగు టైపింగ్ సదుపాయం గాని అసలు వాడలేదు. "పోతన" ఫాంట్‌తో వచ్చిన Keyman configuration వాడుతాను. http://www.kavya-nandanam.com/ లోంచి దించుకొన్నది. ఇది చాలా ఉత్తమమైంది కాని అంత జన ప్రియం కాలేదు.)--కాసుబాబు 07:15, 14 ఏప్రిల్ 2007 (UTC)
సుధాకర బాబు గారూ, కీమెన్ కన్ఫిగరేషన్ చాలా బాగుంది. ఇది సరైన వ్యాయామం కూడా. లెర్నింగ్ కర్వ్ కొంచము పెద్దదే గాని ఆసక్తికరముగా ఉంది.
పెద్ద పెద్ద ఆర్టికల్స్ గబ గబా వ్రాయడనికి (వ్యాయామం వంటబట్టిన తరువాత :-) ),
వాటిలోకల్ కాపీ పెట్టుకోవడానికి కూడా సులువుగా ఉంది.
కృతజ్ఞతలు.. --పిఢరా 22:59, 14 ఏప్రిల్ 2007 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:అరకు&oldid=95709" నుండి వెలికితీశారు