చర్చ:అరుణం (సంస్కృతము)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అరుణం అంటే ఏమిటండి? --మాటలబాబు 04:24, 26 ఆగష్టు 2007 (UTC)

సూర్యభగవానుని స్తుతి ----కంపశాస్త్రి 04:28, 26 ఆగష్టు 2007 (UTC)
ఇదంతా మీరే టైపు చేశారా. చాలా కష్టపడ్డారు. ఒక చిన్న మనవి . ఇది ఇక్కడ ఉంచదగినది కాదు. దీనిని వికీ సోర్సుకి తరలించవలసి ఉంటుంది. మీరు అరుణం గురించి వివరంగా వ్యాసము వ్రాయండి. సన్ని వేశము మరియు ముఖ్య శ్లోకాల అర్థము. మేఘ సందేశము కుడా ఆవిధంగా చేయగలరని మనవి . ధన్యవాదాలు --మాటలబాబు 04:32, 26 ఆగష్టు 2007 (UTC)

చాలా పెద్ద వ్యాసం. నిజంగానే శాస్త్రిగారు బాగా కష్టపడి రాసారు. శాస్త్రిగారూ వీలయితే చిన్న ఉపోద్ఘాతం కూడా చేర్ఛండి. బాగుంటుంది.విశ్వనాధ్. 05:01, 26 ఆగష్టు 2007 (UTC)

సొమ్మొకడిది, సోకొకడిది. ఒక కుర్రాడు, తనకూ, తన స్నేహితులకూ ఉపయోగంగా ఉంటుందని అరుణాన్ని తెలుగు లో కోడీకరించాడు. అతనివద్ద దీనిని అందుకున్న మరొక కుర్రాడు దీనిని యూనీకోడీకరించాడు, తెలుగు ప్రపంచానికి ఉపయోగంగా ఉంటుందని. దానిని నేను రెండు, మూడు మీటలు నొక్కి తెవికీ లోకి చేర్చాను. వాళ్లు చేసిన పని పర్వతమంత, నేను చేసినది పరమాణువంత. అయినా వాళ్లు గుర్తింపు కోసం ఎదురుచూడడంలేదు. తెలుగు యువకుల లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పిసరంత ప్రోత్సాహం ఇస్తే, ప్రపంచాన్ని కుమ్మేస్తారు.----కంపశాస్త్రి 14:47, 27 ఆగష్టు 2007 (UTC)