వికీగురించి బ్లాగుల ద్వారా తెలుసుకొన్న నేను అక్టోబర్ 2006 కాలంలో వికీని చూసాను. అప్పటికి తెలుగు ఇప్పటి మాదిరి సరళంగా లేక టైపింగ్ ఇబ్బందిగా ఉండట వలన అప్పూడప్పుడూ చిన్నగా నా గోదావరి బ్లాగ్ లోనూ , వికీలోనూ రాస్తుండేవాడిని.
నా సభ్యనామంతో వికీ ప్రవేశం - జూలై 14, 2007
నిర్యాహకునిగా ప్రవేశం 17 అక్టోబర్ 2007
విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (Wiki 10th Anniversary )అధ్యక్షునిగా విదులు నిర్వహించాను.
విశ్వనాధ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో తూర్పు గోదావరి వ్యాసాలు, బొమ్మల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెవికీ విజయం సాధించేందుకు పట్టుదలతో నిర్వహణలో ముందుకు ఉరికి, వ్యాసాలు రాసి, సహసభ్యులను ప్రోత్సహించి తెవికీ గెలిచేందుకు కృషిచేసిన మీకు ఓ విజయ పతకం.
పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:44, 10 ఆగష్టు 2016 (UTC)
ఒక మాట
స్నేహితునికి క్షమ, ప్రత్యర్ధితో సహనం, హితునికి హృదయం, అభ్యాగతునికి ఆతిధ్యం, సాటి మనిషికి ప్రేమ, నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవడం మానవ ధర్మం
చిన్న సందేశం
మొదటిసారి కచేరీ చేస్తుంటే ......లేచి వెళ్ళి పోతున్న ప్రతి ప్రేక్షకుడూ ఒక అనుభవం లాంటివాడు!...వెళ్ళి పోయే ప్రతి ప్రేక్షకుడి నుండీ ఒక పాఠం నేర్చుకోవడమే జీవితం
ఒక మాట
స్నేహితునికి క్షమ, ప్రత్యర్ధితో సహనం, హితునికి హృదయం, అభ్యాగతునికి ఆతిధ్యం, సాటి మనిషికి ప్రేమ, నీకు నువ్వు గౌరవం ఇచ్చుకోవడం మానవ ధర్మం