చర్చ:అల్ ఖైదా హ్యాండ్‌బుక్
స్వరూపం
ఇదేం పుస్తకం, ఇదేం వ్యాసమండి బాబూ, అల్ ఖైదా కు, అమెరికా న్యాయవ్యవస్థకూ ఇంకా ఏం పని లేనట్లున్నది. ప్రపంచంలో నిరక్షరాస్యత, వైద్యం, కనీస ఆహారం లేక కోటానుకోట్ల ప్రజలు అలమటిస్తూవుంటే, వీళ్ళు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి యుద్ధాలు చేసుకుంటున్నారు.
- రాబోయే తరానికి ఈ వ్యాసం జాగరూకత కొరకు పనికొస్తే పరవాలేదు, సూత్రంగానూ, (నెగటివ్) మార్గదర్శకత్వంగానూ మారకూడదు. నెగటివ్ విషయాలే ప్రజలకు ప్రభావితం చేస్తాయి. జాగరూకత కొరకు పనికొస్తుందంటే ఈ వ్యాసం ఉంచండి, సూత్రంగానూ (నెగటివ్)మార్గదర్శకంగా మారే ప్రమాద ఛాయే యెక్కువ అని భావిస్తే, సత్వరం తొలగించండి. నిసార్ అహ్మద్ 09:02, 29 నవంబర్ 2008 (UTC)
- నా అభిప్రాయంలో ఇది సత్వరం తొలగించాల్సిన వ్యాసం. నెగిటివ్ మార్గదర్శకాలు లోకి వెళితే చాలా క్రిమినల్ చర్యలన్నింటి గురించి కూడా వ్యాసాలు తయారుచేయాల్సి వస్తుంది.Rajasekhar1961 09:47, 29 నవంబర్ 2008 (UTC)
అల్ ఖైదా హ్యాండ్‌బుక్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అల్ ఖైదా హ్యాండ్‌బుక్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.