చర్చ:అళియ రామ రాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
Ashoka Chakra.svg
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


నమార్పులు[మార్చు]

ఆంగ్ల వికీ లోని వ్యాసము నుండి మరియూ చారిత్రక గ్రంథముల నుండి సమాచారము సేకరించి మార్పులు చేయుచుంటిని.Kumarrao 06:46, 25 మే 2009 (UTC)

రామరాయలు కుతుబ్‌షా వద్ద పనిచేశాడా?[మార్చు]

రామరాయలు కుతుబ్‌షా వద్ద పనిచేశాడనీ, అటుపైన ఆదిల్‌షా సేనలు అతని దుర్గాన్ని కొల్లగొట్టగా పారిపోయి కుతుబ్‌షాను ఆశ్రయించాడనీ, పిరికిపందవు నీవు నా సైన్యంలో ఉండతగవని అతను పంపేశాడనీ ఫెరిస్తా అనే చరిత్రకారుడు ఒక అనామక చరిత్రకారుని మాటలు నమ్మి వ్రాశారు. అదంతా సరికాదంటూ ప్రముఖ చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు పరిశోధించి అళియ రామరాయలు అనే గ్రంథంలో ప్రతిపాదించారు. చరిత్ర నిలువనీరు కాదు కనుక ఈ పుస్తకాన్ని సహ వికీపీడియన్లు మొదటి రెండు అధ్యాయాలు చదివి ఆ వివరం చేరుద్దామా అన్న విషయంపై నిర్ణయించగలరు. ఎంత ప్రామాణికంగా కనుక్కున్నా భారతీయులు కొత్త వివరాలు చరిత్రలో చేర్చరన్న అపవాదు తప్పిదాం. --పవన్ సంతోష్ (చర్చ) 17:31, 27 జూన్ 2014 (UTC)