చర్చ:అశ్వని నక్షత్రము
Jump to navigation
Jump to search
- సుజాత గారు,
- అశ్విని నక్షత్రము నాలుగు పాదములకు నాలుగు రాశులుగా పుట నందు ఉన్నవి.
- కానీ, అశ్వని భరణి కృత్తికాఃపాదం మేషం అను శ్లోకము ననుసరించి, అశ్విని నక్షత్రము యొక్క నాలుగు పాదములు మేష రాశి లోనికి వస్తాయి.
- మీరు సరి చేయగలరు అని భావిస్తున్నాను..
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:34, 29 జూలై 2011 (UTC)
- ప్రసాదుగారూ ! రాశిచక్రంలో అశ్విని నక్షత్ర పాదాలు నాలుగు మేషరాశిలో ఉంటాయి. అయినా నవాంశ చక్రంలో మాత్రం అవి నాలుగు రాశులలో ఉంటాయి. నవాంశ ఆధారంగా ఫలితాలు తుల్యంగా ఉంటాయి. --t.sujatha (చర్చ) 14:22, 5 జూలై 2012 (UTC)