చర్చ:అసద్ అలీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి:KINNERA ARAVIND గారు ఆంగ్ల వికీపీడియా పాఠ్యాన్ని గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదం చేసి, ఆ పాఠ్యాన్ని (మూలాల నెంబర్లతో సహా) ఇక్కడ ప్రచురించారు. అందువల్ల యాంత్రికనువాద మూస చేర్చాను. వ్యాసాన్ని జూన్ 21లోగా వికీకి అనుగుణంగా మార్చకపోతే వ్యాసాన్ని తొలగించవలసి వస్తుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:15, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:KINNERA ARAVIND గారూ, మీరు వ్యాసంలో మూలాలను మాత్రమే చేర్చారు. సమాచారాన్ని వికీకి అనుగుణంగా మార్చకుండానే యాంత్రికనువాద మూస తొలగించారు. అలా చేయడం వికీకి విరుద్ధం. వ్యాసాన్ని వికీకి అనుగుణంగా రాసి, ఆ విషయాన్ని ఇక్కడ రాస్తే, ఇతర వికీపీడియన్లు వ్యాసాన్ని పరిశీలించి మూసను తొలగిస్తారు. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 09:24, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం శుద్ధి చేసినందున తొలగించవలసిన అవసరం లేదు.➠ కె.వెంకటరమణచర్చ 06:58, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]