చర్చ:ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


చిట్టా పొడిగించమన్నారు బాగుంది, ఆంధ్రపదేశ్ లొ ని ప్రతి గ్రామం లొ , ప్రతి పట్టణంలొ ప్రసిద్దమైన దేవాలయాలు ఉన్నాయి.జాబితా పోడుగు అవుతునే ఉంటుంది. ఉండాలి--మాటలబాబు 19:58, 10 జూన్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఏ వ్యాసం పుణ్య క్షేత్ర వ్యాసంగా పరిగణించాలో కొంత చర్చ జరిపి నిర్ణయించాలి. ఉదాహరణకు హైదరాబాదులో ఒక ప్రసిద్ధ దేవాలయముందని హైదరాబాదు వ్యాసాన్ని పుణ్యక్షేత్రాల జాబితాలో చేర్చటం సమంజం కాదని నా అభిప్రాయం --వైజాసత్య 20:01, 10 జూన్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

లింకుల మార్పు[మార్చు]

ఇంతకు ముందు ఆలయాలకు లింకులు ఇచ్చారు. వాటి స్థానంలో నేణు ఆ వూళ్ళ లింకులు వ్రాశాను. కొద్దిపాటి సమాచారం ఉంటే ఆ వూరి వ్యాసంలో వ్రాయడం చాలనుకొంటాను. వ్యాసం బాగా పెద్దదయినపుడు ఆలయానికి వేరే వ్యాసంగా విభజించవచ్చును. దయ చేసి ఈ జాబితాలో వూరి పేరుతో పాటు అక్కడి గుడి గురించి ఒకటి రెండు వాక్యాలు కూడా వ్రాస్తే బాగుంటుంది.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:13, 8 ఆగష్టు 2008 (UTC)