Jump to content

చర్చ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2012

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2012 వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2012 సంవత్సరం, వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


సెలవుదినాల మెరుగు

[మార్చు]

ఇదే విధంగా భారత్ లో ఉన్న అన్ని రాష్ట్రాల శలవ దినాలను (ప్రతి రాష్ట్రంలోనూ ఉండే అన్ని రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆపైన పబ్లిక్ సెక్టార్ సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే శలవ దినాలను నిర్ణయిస్తుంది) ఇక్కడ ఛూపించగలిగితే ఎంతయినా బాగుంటుంది.

మీ సూచనకు ధన్యవాదాలు. త్వరలో దీనిని ఇంకా మెరుగచేయటానిక అందరం ప్రయత్నిద్దాం. --అర్జున 06:19, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]