చర్చ:ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాల్లోని నగరాలమధ్య దూరం
Jump to navigation
Jump to search
Untitled
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాల పట్టిక పూర్తిగా రాలేదు. కొన్ని నగరాల మధ్య దూరం మాత్రమే కనిపిస్తుంది. దానిని పట్టిక రూపంలో కనిపించేలా చేస్తే అందరికీ ఉపయోగ పడుతుంది. క్రింద ఉన్న నగరాల పట్టిక నిలువుగా వస్తే స్థలం ఆదా అయ్యి, పట్టిక సటిష్టంగా, బాగా కనిపిస్తుంది. ఫాంట్ కూడా కొంచెం పెద్దది చెయాలి. Talapagala VB Raju - చర్చ
- పట్టిక రూపంలో కనిపించాలంటే వికీటేబుల్‌నే ఉపయోగించాలి.. మీరు చేతితో ఖాళీలు వదులుతూ తయారుచేశారు. ఇలా చేయడం వలన క్రింది భాగంలో రాను రాను పొడవు పెరిగి పేజీ సరిపోక పట్టిక పూర్తిగా కనిపించడం లేదు. పట్టిక లేకుండా క్రిందివైపున నగరాల పేర్లు నిలువుగా వచ్చే అవకాశం కష్టం. దీన్ని మొత్తం వికీటేబుల్‌లోకి మార్చాల్సి ఉంటుంది. C.Chandra Kanth Rao-చర్చ 19:28, 18 జూలై 2010 (UTC)
- సరేనండి. నేను వికీ పట్టికలోకి మారుస్తాను. Talapagala VB Raju 02:25, 25 జూలై 2010 (UTC)
- వికీ పట్టికలోకి మార్చాను. సలహాకి కృతజ్ఞతలు. పేజీ పేరు అంద్రప్రదేశ్ నగరాల మధ్య దూరం తప్పు. ఆంధ్రప్రదేశ్ నగరాల మధ్య దూరం గా పేజీపేరు మార్చటం ఎలాగో చెప్పండి. Talapagala VB Raju 09:34, 25 జూలై 2010 (UTC)
- చాలా కష్టపడి ఎంతో ప్రయోగం చేసి చివరికి పట్టికలోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. పేరును మార్చాలంటే చాలా సులభం తరలింపు చేస్తే చాలు. ఇక నా సూచన ఏమంటే నగరాల పేర్లు మీరు కుడివైపున, క్రిందుగా ఇచ్చారు, పైన, ఎడమవైపున ఇస్తే దూరం చూడడానికి సులభంగా ఉండేది. C.Chandra Kanth Rao-చర్చ 11:19, 25 జూలై 2010 (UTC)
- అవును. పట్టిక చూసిన తరువాత తెలిసింది. ఏదైనా అనుభవం వచ్చింది. వీలుని బట్టి ఈ వారంలోగా మీరు చెప్పినట్లు మారుస్తాను. Talapagala VB Raju 09:35, 28 జూలై 2010 (UTC)