చర్చ:ఆకలి
స్వరూపం
కాలేయములో గ్లైకోజన్ స్థాయి ఒక నిర్దిష్ట గడప కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతి పేరు ఆకలి . ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బంది కలిగించు అనుభూతి హైపోథాలమస్ నుండి ఉద్భవించి కాలేయములోని రిసెప్టార్స్ ద్వారా శరీరము లోనికి విడుదల అగును. ఒక సాధారణ మానవుడు ఆహారము తీసుకోకుండా వారముల తరబడి బ్రతకగలిగినను, ఆకలి అను భావము ఆహారము లేని రెండు గంటల నుండి మొదలగును.
'ఆకలి' ని ఇతర విషయములలో తీరని దాహమునకు , ఆత్యాశకు ఉపహారముగా కూడా ఉపయోగించవచ్చును. ़విద్యావతి
ఆకలి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఆకలి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.