Jump to content

చర్చ:ఆగుంబె

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఆగుంబె వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా



ఆగుంబె వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 40 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


ఈ వ్యాసాన్ని కూడా మీకు తెలుసా అనే శీర్షిక లొ దక్షిణ చిరపుంజి అని పెట్టాలని ఉంది, మీకు సమ్మతమేనా... అక్కడ మీకు తెలుసా శీర్షిక ఎన్నోరోజుల నుండి అధునీకరించకుండా పడి ఉంది ...నాకు ఆంగ్ల వికి వారు ఆ శీర్షిక లొ అవలంభించే పద్ధతి తెలియదు, ఏదొ పిల్లవాడిని తెలియక చేర్చు దాము అని అనుకొంటున్నాను సరైతే సరి అని చెప్పండి, లేకపోతే కుదరదు అని చెప్పండి కాని వీడెవండి రాసింది ప్రతీది మీకు తెలుసా లొ చేర్చుతాను అంటున్నాడు అని అన్నద్దు --మాటలబాబు 22:18, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు అలా ఏమీ భావించకుండా, తప్పకుండా చేర్చండి --వైజాసత్య 22:39, 8 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]