Jump to content

చర్చ:ఆచార్య ఎస్వీ రామారావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరులో ఆచార్య

[మార్చు]

ఈ వ్యాసం పేరులో ఆచార్య ఎందుకు? మనం టైటిల్స్, గౌరవ వచనాలు వ్యాసం పేరులో ఉంచము కదా. వ్యాసం పేరు ఎస్. వి. రామారావు అని ఉండాలి. - రవిచంద్ర (చర్చ) 11:19, 12 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]