చర్చ:ఆతుకూరి మొల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల ఈ జిల్లాకు చెందినవారే. - మొల్ల నెల్లూరు ప్రాంతవాసి అని విన్నాను --వైఙాసత్య 19:45, 27 డిసెంబర్ 2005 (UTC)

మొల్ల ఎక్కడివారు?[మార్చు]

మొల్ల కడప జిల్లా బద్వేలు తాలూకా గోపవరం గ్రామానికి చెందిన వారు. ఈ బద్వేలు ప్రాంతం నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల మీరు అలా విని ఉంటారు. త్వరలో ఆధారాలు చూపిస్తాను. -త్రివిక్రమ్

ఈ చర్చ మొల్ల వ్యాసము యొక్క చర్చాపేజీలో అతికిస్తున్నాను --వైఙాసత్య 03:48, 13 మార్చి 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరన్నది కూడా నిజమేనండీ. అసలు గోపవరం బద్వేలు దగ్గరిదే అయినప్పటికీ నెల్లూరు దగ్గర ఇంకో గోపవరముందట. ఇంతవరకూ నాకు ఆ విషయం తెలియదు. 'వార్త'లో వచ్చిన ఈ అర్టికల్ చూడండి:

http://avee-ivee.blogspot.com/2006/04/blog-post_11.html

మొల్ల స్వగ్రామం గురించి ఈ రోజు 'ఈనాడు' లో వచ్చిన ఈ వార్త చూడండి. http://www.eenadu.net/archives/archive-13-3-2006/district/districtshow1.asp?dis=cuddapah#2 Trivikram 05:33, 12 ఏప్రిల్ 2006 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కడప జిల్లా ,గోకవరం మండలం ,గోపవరం గ్రామము. Muni (చర్చ) 04:28, 16 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కడప జిల్లా తొలి తెలుగు రామాయణ రచయిత్రి కవయిత్రి మొల్ల గారు. Muni (చర్చ) 04:29, 16 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కవయిత్రి మొల్ల గారి స్వస్థలం.[మార్చు]

కడప జిల్లా, గోపవరం మండలము ,గోపవరం గ్రామము. కడప పట్టణం నుంచి 56 కిలోమీటర్ల దూరంలో & బద్వేలు నగరంనకు అయిదు(5) కిలోమీటర్ల దూరం లో గోపవరం గ్రామం కలదు. Muni (చర్చ) 04:32, 16 ఏప్రిల్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]