చర్చ:ఆనంద్ (సినిమా)
Appearance
Untitled
[మార్చు]అనువాదం మూసలోని పదాలకు చేయరాదు. అది తెలియక కొత్త సభ్యుడు అలా చేయడం వల్ల మూస మొత్తం చెడిపోయింది. కాబట్టి నేను రెండు కూర్పులు వెనక్కి చేశాను. కూర్పును వెనక్కి చేయడం వల్ల అజ్ఞాత సభ్యుడు చేసిన కొన్ని ఇతర పదాల అనువాదం కూడా మారిపోయింది. అవసరమైన పదాలు మాత్రమే మళ్ళీ తేవడానికి కూడా పరిష్కారముంది. సమయం ఉన్నప్పుడు సరిచేస్తాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:35, 18 ఆగష్టు 2008 (UTC)