చర్చ:ఆపరేటింగ్ సిస్టమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2009-06-17 వరకు మూల వ్యాసము వున్నది. తరువాత గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసముచే మరుగపడినది.

అవును. ఈ యాంత్రిక అనువాదాలతో ఇది ఒక సమస్యగా ఉన్నది. వారికి దీన్ని ఎలా తెలియజేయాలో అర్ధం కావడంలేదు. --కాసుబాబు 13:23, 31 ఆగష్టు 2010 (UTC)
ఒక నియమావళిని తయారుచేసి యాంత్రిక అనువాదాలు చేసే వారికి తెలియజేస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 15:39, 31 ఆగష్టు 2010 (UTC)