చర్చ:ఆర్.సి. కృష్ణస్వామి రాజు
స్వరూపం
ఆత్మకథ?
[మార్చు]@Pranayraj1985 గారూ,
ఈ వ్యాసంలో మూడు నెలల కిందట మీరు కూడా వికీకరణ చేసినారు. నిన్నటివరకు దాని తర్వాత ఒకే ఒక మార్పు జరిగింది. అప్పటివరకు బాగానే ఉన్న ఈ వ్యాసం ఈరోజు నేను రెండు పదాలు చేర్చగానే ఆత్మకథ/సెల్ఫ్ డబ్బాగా ఎట్లా మారిపోతాది? త్రివిక్రమ్ (చర్చ) 06:12, 5 ఆగస్టు 2023 (UTC)
- @త్రివిక్రమ్ గారూ... మూడు నెలల కిందట మీరు కూడా వికీకరణ చేసిన అన్నారు. నేను వికీకరణ చేయలేదు, వికీకరణ చేయాలని మూస చేర్చానంతే. 'వాడుకరి పేరుతోనే మీరు సొంత వ్యాసం రాసుకుంటున్నారు. అలా రాసుకోవడం వికీ నియమాలకు విరుద్ధం' అని గతంలోనే వాడుకరి చర్చాపేజీలో రాశాను. గమనించగలరు. ఆ తరువాత వ్యాససృష్టికర్త ఆ మూసను తొలగించాడు. అందుకే ఈరోజు వ్యాసంలో ఆత్మకథ మూసను చేర్చానేగానీ, మీరు రెండు పదాలు చేర్చినందుకు కాదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:28, 5 ఆగస్టు 2023 (UTC)
- వివరించినందుకు థ్యాంక్యూ! త్రివిక్రమ్ (చర్చ) 06:33, 5 ఆగస్టు 2023 (UTC)