చర్చ:ఇంద్రజిత్తు
స్వరూపం
ఇంద్రజిత్తు మరణం
[మార్చు]ఇంద్రజిత్తు నీకుంబల యజ్ఞం చేస్తూ ధ్యానం లో ఉండగా లక్ష్మణు సంహరించాడు అని వ్రాశారు. కానీ ఇది పాఠకులను తప్పు దోవ పట్టించడమే లక్ష్మణుని ధీరోదాత్తతను రామాయణాన్ని కించ పరచడం కిందకు వస్తుంది. వాస్తవంగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు ను ధ్యానం లో వుండ గా చంపలేదు.
యుద్ధ కాండ : శ్లోకం 87: లక్ష్మణుడు రణరంగమున ఇంద్రజిత్తు ను కంచెను.
యుద్ధకాండ 88 వ సర్గ మొదలుకొని 90 వ సర్గ వరకు 136 శ్లోకములు రణరంగం లో ఇంద్రజిత్తు లక్ష్మణుల ఘోర యుద్ధమున వర్ణించెను.
. 91వ సర్గ 73- 76 శ్లోకములు ఇంద్రజిత్తు రణరంగం లో మరణించినట్లు ధృవీకరిస్తున్నాయి కనుక ఇంద్ర జిత్తు మరణము ను సవరించ గలరు 2405:201:C027:7157:F412:B128:B9E3:2C6C 06:25, 16 ఏప్రిల్ 2025 (UTC)