చర్చ:ఇన్స్టంట్ కెమెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇన్స్టంట్ కెమెరా/పోలరాయిడ్ కెమెరా

[మార్చు]

రెడ్డి గారూ, చక్కని వ్యాసం! నా పరిశోధనలో నేను తెలుసుకొన్నది ఏమిటంటే "ఇన్స్టంట్ కెమెరా" ల తొట్టతొలి రూపకర్త పోలరాయిడ్ సంస్థనే. అయితే, ఫూజీఫిల్ం సంస్థ కూడా ఇన్స్టంట్ కెమెరాలని/ఇన్స్టంట్ ఫిలిం ని ఇప్పటికీ రూపొందిస్తున్నది. పోతే పోలరాయిడ్ సంస్థ ఇన్స్టంట్ కెమెరాలని/ఇన్స్టంట్ ఫిలిం నీ తయారు చేయటం మానివేసినది. కానీ వీటి అభిమానులిద్దరు ఆ సంస్థ నుండి తయారీ సమానును కొనివేసి "ద ఇంపాజిబుల్ ప్రాజెక్ట్" పేరు క్రింద ప్రస్తుతం ఇన్స్టంట్ కెమెరాలని/ఇన్స్టంట్ ఫిలిం నీ తయారు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ వ్యాసం పేరు పోలరాయిడ్ కెమెరా బదులు, ఇన్స్టంట్ కెమెరా అయితేనే సరి ఏమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. చర్చించగలరు. శశి (చర్చ) 11:42, 5 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]