చర్చ:ఈనుగ
స్వరూపం
దీని అర్ధమేమిటో నాకు అర్ధం కాలేదు. బ్లాగులలో రాయవలసినది ఇక్కడెందుకు రాసినట్లు. దీనిని తొలగించాలనుకొంటా..విశ్వనాధ్. 12:15, 26 డిసెంబర్ 2007 (UTC)
- అవునూ దీనిని తొలిగించాలి. వ్యాసం చదివినా అర్థం కానట్లు ఉంది. వ్రాసినవారి ఉద్దేశ్యం ఏమిటో?C.Chandra Kanth Rao 15:17, 26 డిసెంబర్ 2007 (UTC)
ఈనుగ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఈనుగ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.