Jump to content

చర్చ:ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో (పాట)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసంలో చాలా భాగం https://web.archive.org/web/20130605053429/http://veturi.in/article/307 నుండి యదాతథంగా కాపీ పేస్టు చేయబడిన భాగం ఉంది. దీనిని వికీ శైలికి అనుగుణంగా రాయాలి.  – K.Venkataramana  – 12:51, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారు, వ్యాసాన్ని వికీ శైలికి అనుగుణంగా రాసి, మూలం చేర్చాను. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:12, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం వికీ శైలికి అనుగుణంగా మార్చినందున కాపీపేస్టు మూస తొలగించితిని. – K.Venkataramana  – 23:59, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు వెంకటరమణ గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:54, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]