చర్చ:ఉండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఉండి ఒక అందమైన గ్రామము, ఇక్కడ ప్రజల జీవన విధానములో వ్యవసాయం ముఖ్య భూమిక పోషిస్తుంది, ప్రజలు ప్రేమాభిమానాలతో నివసిస్తూ ఉంటారు, ఇక్కడ ముఖ్యముగా చెప్పుకో దగినది పశు సంపద గురించి, ఈ విషయములో ఉండి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని చెప్పుకోవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఉండి&oldid=3246376" నుండి వెలికితీశారు