Jump to content

చర్చ:ఉన్నాల్ ముడియుం తంబి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఏది మూలం?

[మార్చు]

ఈ వ్యాసంలో ఉన్నాల్ ముడియుం తంబి అనే తమిళ సినిమాను రుద్రవీణకు మూలంగా పేర్కొన్నారు. నిజానికి తెలుగు చిత్రమే ముందు వచ్చింది - అందుకే జాతీయ అవార్డులు కూడా తెలుగు చిత్రానికే వచ్చాయి. IMDBలో కూడా ఉన్నాల్ ముడియుం తంబి పేజీలో రుద్రవీణను దీని మాతృకగా చెప్పడం జరిగింది. ఈ కారణాలవల్ల వ్యాసాన్ని సరిజేసాను. --Gurubrahma 12:33, 18 ఆగష్టు 2009 (UTC)

  • గురుబ్రహ్మ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.t.sujatha 03:30, 21 ఆగష్టు 2009 (UTC)