చర్చ:ఎఫ్.నాగూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందమూరి తారకరామారావు కృష్ణుని వేషం

[మార్చు]

ఈ వ్యాసంలో నందమూరి తారకరామారావుకు ఎఫ్.నాగూర్ మొదటి సారిగా కృష్ణుని వేషం వేయించినట్లుగా రాసారు. కానీ దానికి ఆధారాలు లేవు. ఈ [https://hamaraforums.com/index.php?showtopic=95286 లింకు] ప్రకారం ఎన్.టి. రామారావు గారు మొదటి సారు మాయాబజార్ సినిమాలో కృష్ణుని వేషం వేసినట్లు ఉంది. ఈ వ్యాసంలో రాసిన విషయానికి సరైన ఆధారాలు లభించనిచో ఆ వాక్యాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 12:06, 14 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]