చర్చ:ఎల్.వి.ప్రసాద్
స్వరూపం
పేరు
[మార్చు]ఎల్వి.ప్రసాద్ అనే పేరునే నేను ఎక్కువ సార్లు చూసాను, ఎల్.వి.ప్రసాద్ కంటే అదే బాగుంటుందేమో. అంతే కాదు ప్రసాద్ అనికాకుండా ప్రసాదు అని రాస్తారు అని నేను భావిస్తున్నాను. ప్రసాద్ అనేది కొంచెం ఇంగ్లీషు పేరులాగా ఉన్నది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:55, 3 జనవరి 2006 (UTC)
సమిష్టి కృషి
[మార్చు]తెలుగు సినిమాకు మూలస్థంబాలు అనుకోదగిన వారిలో ఎల్.వి.ప్రసాద్ ఒకరు. ఈయనపై వ్యాసం చాలారోజుల తరబడి ఇలా మొలకగా ఉండటం కాస్త చివుక్కుమనే విషయం. ఈయనపై చాలా సమాచారం కూడా లభ్యమౌతుంది కాబట్టి సమిష్టి కృషికి ఈ వ్యాసం మంచి అభ్యర్ధిగా భావిస్తున్నాను --వైజాసత్య 18:20, 25 మే 2009 (UTC)
వర్గాలు:
- మీకు తెలుసా వ్యాసాలు - 2008
- మీకు తెలుసా వ్యాసాలు
- మీకు తెలుసా వ్యాసాలు - 2015
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- సమిష్టి కృషి పరిగణలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు