చర్చ:ఏవిఎమ్ (కార్టూనిస్టు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వివరాల సేకరణ[మార్చు]

ప్రసిద్ధుడైన ఈ వ్యంగ్య చిత్రకారుని వివరాలు ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ వికీపీడియాకొరకు ప్రత్యేకంగా సేకరించి పంపారు. ఎవిఎమ్ గారు తన వివరాలన్నీ తన అనుమతితో సహా ఇ మైలు ద్వారా పంపటం జరిగింది. వీరిద్దరికి నా కృతజ్ఞతలు.--S I V A 01:19, 16 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

AVM నుంచి ఏవిఎమ్ (కార్టూనిస్టు) కు వ్యాసము పేరు మార్పు[మార్చు]

AVM అంటే AVM Studios కూడా గుర్థుకు వస్తాయి. అలా కాకుండా, ఏవిఎమ్ (కార్టూనిస్టు) ఎంటే, వికి నిబంధనల ప్రకారం వున్నట్టు అవుతుంది. ఆలానే, అయోమయ నివృత్తి కూడా జరుగుతుంది.

కిరణ్మయీ 19:49, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి సూచన. అలాగే చేద్దాం --వైజాసత్య 04:09, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]