Jump to content

చర్చ:ఐకాన్ ఆఫ్ ది సీస్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వార్తల్లాగా ఉన్న వ్యాసం

[మార్చు]

ఈ మధ్య ఇలాంటి వ్యాసాలు చూస్తున్నాను. కేవలం వార్తాపత్రికల్లో ఉన్న వార్తలను పట్టుకుని వ్యాసాలుగా మలుస్తున్నారు. మూలాలు ఇస్తున్నారు కానీ వీటికి సరైన ప్రవేశిక ఉండటం లేదు. వికీ వ్యాసానికి ఉండాల్సిన కనీస సమాచారం ఉండటం లేదు. రచయిత గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 14:23, 11 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]