చర్చ:ఐతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ సినిమా తేదీ నాకు తెలియదు. తెలిసిన వారు చేర్చగలరు. కృతజ్ఞతలు..విశ్వనాధ్. 07:21, 29 అక్టోబర్ 2007 (UTC)

కధాగమనం[మార్చు]

అతడు వీళ్ళను కుమార్ ద్వారా అప్రోచ్ అవుతాడు. ప్లానుకు ఒప్పుకొన్న వారు తరువాత మనసు మార్చుకొని కొత్త ప్లాను వేస్తారు.

వ్యాసంలో కథాగమనంలో ఉన్న పైవాక్యంలో ఒక పొరపాటు ఉంది. సినిమాలో ముషారఫ్ బృందం వచ్చి ఈ నలుగురు యువకులను కలిసినట్లు ఎక్కడా చూపించరు. సినిమా చూస్తున్నప్పుడు మనకు అటువంటి భ్రమ కలుగుతుంది. అలాంటి భ్రమ కలిగించటం వలనే సినిమా చాలా ఆసక్తికరంగా తయారవుతుంది. సినిమా చివరన ముషారఫ్ బృందం వచ్చి కుమార్ ద్వారా ఇర్ఫాన్‌ను విడిపించటానికి ప్రయత్నాలు జరుపుతాడు, కానీ మళ్ళీ విఫలమౌతాడు. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:07, 30 అక్టోబర్ 2007 (UTC)
అవును అలానే ఉంటుంది. కాకుంటే చూసేవాళ్ళకు అతడు వీళ్ళనే అప్రోచ్ అయ్యాడనే బ్రమను డైరెక్టర్ కలుగచేస్తాడు. అందుకె నెనూ చూసేవాళ్ళ దృష్టిలో రాసుకొచ్చాను. మీరు మార్చండి లేదా తరువాత నేనే మారుస్తా...విశ్వనాధ్. 06:13, 30 అక్టోబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఐతే&oldid=202840" నుండి వెలికితీశారు