చర్చ:ఒక యోధుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాస విషయానికి విషయ ప్రాముఖ్యత లేదు. దాన్ని నిరూపించేలా మూలాలను ఇవ్వాలి. ఒక వారం లోగా నిరూపించకుంటే వ్యాసాన్ని తొలగించాలి. ఇది నిరూపణ అయితే అప్పుడు.. వ్యాసపు శైలిని వికీ అనుగుణంగా సవరించాలి (ఈ అంశం తొలగింపుకు ప్రతిపాదనకు కారణం కాదు)-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:44, 12 జనవరి 2021 (UTC)

నమస్కారములు ,నేను వేరు వేరు న్యూస్ పేపర్స్ లో వచ్చిన న్యూస్ సేకరించి ఆర్టికల్ రాసాను . నేను ఈ లింక్స్ ని త్వరలో ఇవ్వగలను .కొన్ని Telugu Cinema పత్రికలలో లింక్స్ ఇంటర్ నెట్ లో దొరకటం లేదు . .నేను సినిమా అభిమానిని .ఇప్పటికే కొన్ని సినిమా ఆర్టికల్స్ పూర్తి వివరణ సేకరించి రాసాను .

వికీలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు వాడుకరి:అరుణ గారు. వికీలో కొన్ని నియమాలు ఉన్నాయి. వికీ వ్యాసాలకు విషయ ప్రాముఖ్యత ఉండాలి. మీరు ఖాళీ విభాగాలు పెట్టి అందులో సమాచారం రాయకుండా వదిలేస్తున్నారు. అలా చేయకూడదు. సమాచారం ఉంటేనే విభాగాలు చేర్చాలి. వ్యాస శైలీ కూడా వికీ పద్దతిలో లేదు. మీరు ఏ అంశానికి సంబంధించిన వ్యాసాన్ని రాయాలనుకుంటున్నారో, ఆయా అంశంలోని వ్యాసాలను పరిశీలించండి. (సినిమా గురించి వ్యాసం రాయాలనుకుంటే వికీలో ఉన్న సినిమా వ్యాసాలను పరిశీలించాలి).-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:26, 12 జనవరి 2021 (UTC)

Pranayraj1985 గారు ,మీరు చెప్పిన సలహాలు తప్పక పాటిస్తాను .నేను విభాగాలు పెట్టి అందులో రచన చెయ్యాలి అనుకున్నాను .కానీ సమయం దొరక్క పోవడము వలన రాయలేక పోయాను .నేను ఇప్పుడు కొత్త మూలాలు చేరుస్తున్నాను . నేను మూలలను , తెలుగు సినిమా పత్రికలు అనగా , ఆంధ్ర జ్యోతి ,saakshi ,Filmybuzz లో వచ్చిన న్యూస్ మాత్రమే ఈ వ్యాసము లో రాసాను .ఈ క్రింది లింక్స్ పరిశీలించండి .

        Andhra Jythi News paper
        https://epaper.andhrajyothy.com/c/57599563
        ("దుష్ట శిక్షణ ఇతి వృత్తముగా" అనే హెడ్డింగ్ తో వున్నది ) 
        Filmybuzz
        http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html
        Sakshi News paper
        https://epaper.sakshi.com/c/57073254
        ఇంకా కొన్ని లింక్స్ త్వరలో ఇవ్వగలను .


అరుణ

అరుణ గారు, మీ చర్చాపేజీలో కొన్ని వివరాలు రాశాను, పరిశీలించండి. ___ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:44, 12 జనవరి 2021 (UTC)

అరుణ గారూ, ఒక వ్యాసం ప్రారంభించి దాన్ని పూర్తిచేసిన తరువాతనే వేరే వ్యాసం ప్రారంభించండి. పూర్తిచేయని, వికీ శైలిలో లేని వ్యాసాలు తొలగించబడుతాయి. మరో ముఖ్య విషయం, వికీలో విషయ ప్రాముఖ్యత అనేది చాలా అవసరం. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలు కూడా తొలగించబడుతాయి. ముందుగా ఒకపని చేయండి, వికీలో మీకు నచ్చిన ఒక సినిమా వ్యాసాన్ని ఆధారం చేసుకుని ఈ ఒక యోధుడు వ్యాసాన్ని వికీ శైలీకి అనుగుణంగా రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు వ్యాస శైలీ అలవాటు అవుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:35, 12 జనవరి 2021 (UTC)

Pranayraj1985 గారు ,మీరు చెప్పే సూచనలు తో ముందుకు సాగుతాను .ఖచ్చితముగా మీరు ఛెప్పినట్లు గా ఈ ఒక యోధుడు సినిమా అభివృద్ధి చేస్తాను .నేను రాసిన మిడిల్ క్లాస్ మెలోడీస్, సీత (2019 సినిమా) ‎ ,కాంచన 3 (2019సినిమా) ‎,‎ గీత గోవిందం (సినిమా) ‎ ,ఇంకా చాల సినిమా వ్యాసాలూ మీరు చెప్పిన విధము గా అభివృద్ధి చేస్తాను . .ఇంత మంచి గా , నన్ను ప్రోత్స హిస్తున్నందుకు ధన్యురాలను అరుణ

అరుణ గారూ, మీరు ఈ వ్యాసంలోని సమాచారాన్ని ఈ సైట్ నుండి యధాతదంగా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేశారు. అలా చేయడం, కాపీ రైట్స్ కి విరుద్ధం. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మనదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మన స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 20:03, 12 జనవరి 2021 (UTC)

Pranayraj1985 గారు ,మీరు చెప్పినట్లుగా వ్యాసపు శైలి వికీ కి అనుగుణం గా మార్పు చేసాను .ఒక వికీ వ్యాసాన్ని ఫాలో అయ్యాను .ఇంత చక్కగా నాకు వివరించి నందుకు ధన్య వాదాలు . అరుణ

Pranayraj1985 గారు ఇంకా ఎమన్నా మార్పులు చెయ్యాలి అంటే చెప్పండి .నేను ఇంకా కృషి చేస్తాను . మీరు చెప్పిన సూచనలు చాల బాగున్నాయి.ఫోటో క్రింద టేబుల్ సమాచారం ఎలా క్రీయేట్ చెయ్యాలో వివరణ ఇమ్మని కోరుచున్నాను .చక్కగా నాకు వివరించి నందుకు ధన్య వాదాలు. (అరుణ (చర్చ) 13:02, 13 జనవరి 2021 (UTC))

Contested deletion[మార్చు]

నేను ఈ ఆర్టికల్ లో విషయం ప్రాముఖ్యత నిరూపించే లా కొన్ని కొత్త మూలాలు జత చేసాను ,వ్యాసపు శైలి వికీ కి అనుగుణము గా సవరించాను .వ్యాసము సమాచారాన్ని,మూలాల ఆధారము గా తయారు చేసాను. ఆంధ్ర జ్యోతి ,సాక్షి మరియు ఇతర సినిమా పత్రికల లో వచ్చిన న్యూస్ ఆధారము గా ఈ ఆర్టికల్ తయారు చేసాను. .నేను రాసిన మిడిల్ క్లాస్ మెలోడీస్, సీత (2019 సినిమా) ‎ ,కాంచన 3 (2019సినిమా) ‎,‎ గీత గోవిందం (సినిమా) ‎ ,ఇంకా చాల సినిమా వ్యాసాలూ మీరు చెప్పిన విధము గా అభివృద్ధి చేస్తాను .
నేను సినిమా ఆర్టికల్ నే కాకుండా ఈ క్రింది ఆర్టికల్స్ కూడా రాసాను 
"ఆర్టికల్‌ 370 రద్దు" 
"అభివృద్ధి చెందిన దేశాల జాబితా" ‎
 ఒక యోధుడు ఆర్టికల్ అభివృద్ధి పరచడము లో సహాయ పడినందుకు కృతఙ్ఞతలు 

(అరుణ (చర్చ) 19:35, 14 జనవరి 2021 (UTC))