చర్చ:కంగారూ
స్వరూపం
పేరు
[మార్చు]పేరు "కంగరూ" లేదా "కాంగరూ" అనుకొన్నాను? అయితే తెలుగులో సాధారణంగా ఉచ్ఛరించే విధం "కంగారూ"--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:43, 24 ఏప్రిల్ 2008 (UTC)
- అమెరికాలో క్యాంగ్రూ, క్యాంగరూ (బ్యాంకులో ఆ లాగా) అని ఉఛ్ఛరించటం చూశాను. కానీ తెలుగు వ్రాయటం కంగారూ అని రుకి దీర్ఘమిచ్చే వ్రాస్తారు, అలాగే ఉఛ్ఛరిస్తారు. ఈ విధంగా కంగారు అనే భావానికి జంతువుకు తేడా కూడా చూపొచ్చు. అందువల్ల వ్యాసాన్ని కంగారూ కు మారుద్దామనుకుంటున్నాను --వైజాసత్య 02:54, 26 జూలై 2009 (UTC)