కంగారూ
Jump to navigation
Jump to search
కేంగరూ[1] | |
---|---|
Female Eastern Grey Kangaroo with joey | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Order: | |
Suborder: | |
Family: | |
Genus: | in part
|
జాతులు | |
మాక్రోపస్ రుఫస్ |
కేంగరూ (ఆంగ్లం Kangaroo) మార్సుపీలియాకు చెందిన క్షీరదము. ఆడజీవులు శిశుకోశాన్ని (మార్సూపియం) కలిగి ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. తోక పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కంగారూ యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాకాహార వన్య జంతువులు.
జాతులు
[మార్చు]కేంగరూలలో నాలుగు ముఖ్యమైన జాతులు ఉన్నాయి:
- The Red Kangaroo (మాక్రోపస్ రూఫస్): ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దవి. ఇవి ఆస్ట్రేలియా మధ్యన ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు మీటర్లు పొడవుండి 90 కి.గ్రా. బరువుంటాయి.[2]
- The Eastern Grey Kangaroo (మాక్రోపస్ జైగాంటియస్): ఇవి ఎక్కువగా సారవంతమైన ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో నివసిస్తాయి.
- The Western Grey Kangaroo (మాక్రోపస్ ఫులిగినోసస్): ఇవి దక్షిణ, పశ్చిమ ఆస్ట్రేలియాలలో సముద్ర తీరం వెంట నివసిస్తాయి. ఇంచుమించు 54 కి.గ్రా. బరువుంటాయి.
- The Antilopine Kangaroo (మాక్రోపస్ ఏంటిలోపినస్): ఇవి ఉత్తర ఆస్ట్రేలియాలో నివసిస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ గ్రోవ్స్, సి. (2005). విల్సన్, డి.ఇ; రీడర్, డి. ఎమ్ (eds.). మామల్ స్పీసీస్ ఆఫ్ ది వరల్డ్ (3rd ed.). బాల్టిమోర్: జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రెస్. pp. 64–66. OCLC 62265494. ISBN 0-801-88221-4.
- ↑ "Red Kangaroos". Archived from the original on 2007-01-12. Retrieved 2007-01-07.