చర్చ:కణ్ణగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరా గారూ కన్నగి కన్నా శిలప్పదికారం గురించి వ్యాసం తయారుచేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. పత్ని సినిమాలో కూడా కొంత సమాచారం ఉన్నది.Rajasekhar1961 07:43, 7 సెప్టెంబర్ 2009 (UTC)

కన్నగి కాదు కణ్ణగి

[మార్చు]

వ్యాసం పేరు మార్చాలి. ఆ చారిత్రిక పాత్ర పేరు కణ్ణగి. బ్రాకెట్‌లో ఉన్న తమిళ లిపి చెప్పకనే చెప్తొంది.

తరలించాను. Chavakiran 14:49, 9 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]