చర్చ:కదళీవనం
Jump to navigation
Jump to search
ఏంటో ఇటువంటి వ్యాసాలు చూస్తున్నప్పుడు ఏవి నిజాలో, ఏవి పుక్కిటి పురాణాలో, అసలు వికీలో ఏవి ఉంచకూడదో, ఏవి ఎలా ఉంచవచ్చో అర్థం కావట్లేదు Chavakiran 16:56, 4 అక్టోబర్ 2009 (UTC)
- శ్రీశైలంలోని పాతాళగంగ నుండి 16కిమీలు నీటిలో ప్రయాణించి నీలిగంగ రేవు ఒడ్డు నుంచి సుమారు 8 కి.మి.లు అడవిలొ నడచి కదళీవనాన్ని చేరవచ్చు. ఇది నిజమే ఇక్కడ ఒక మఠము ఉన్నది శ్రీగిరి దేవయ్య అనే యోగి ఇక్కడ తపస్సు చేసుకొంటూ మథము నిర్మించి పూలతోటలను వృద్ది చేసాడు. శ్రీశైల శిఖరం, హటకేశ్వరం మాదిరిగా దీనిని వేరే వ్యాసముగా విస్తరించవచ్చు.విశ్వనాధ్.బి.కె. 05:38, 7 అక్టోబర్ 2009 (UTC)
కదళీవనం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కదళీవనం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.