చర్చ:కర్ణాటక రాజులు
స్వరూపం
కాకతీయులు ఆంధ్ర క్షత్రియులు కాదు. దయ చేసి అది కొంచెం మార్చిండి. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే పుస్తకం అదే కులానికి చెందిన వ్యక్తి రాయడం జరిగింది. దాన్ని సోర్సు గా ఉపయోగించదం సమంజసం కాదు. దయ చేసి వికీపీడియా విలువలను కాపాడండి
ఈ వ్యాసానికి తగిన ఆధారాలు చూపాలి. లేని యెడల ఈ వ్యసాన్ని తీసివెయ్యాలి
[మార్చు]ఈ వ్యాసానికి తగిన ఆధారాలు చూపాలి. ఆంధ్ర క్షత్రియ వంస రత్నాకరం పుస్తకం అదేకులానికి చెందిన వ్యక్తి చేత వ్రాయవడింది. దాన్ని ఆదారంగా పరిగనించలేం. దాన్ని వెంటనే తీసివెయ్యాలి. లేని యెడల ఈ వ్యాసాన్ని తీసెయ్యాలని నేను ప్రతిపాదిస్తున్నాను.ఆంధ్ర చరిత్ర (చర్చ) 18:30, 23 మార్చి 2018 (UTC)
http://telugukshatriyaas.blogspot.in/2009/08/surnames-of-telugu-kshatriyaas-surya.html వికీపీడియాలో దీన్ని సోర్స్ గా వాడలేం. ఆంధ్ర చరిత్ర (చర్చ) 18:32, 23 మార్చి 2018 (UTC)