చర్చ:కర్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్లపాలెం పూర్వము దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు,ఒకప్పుడు ఈ ప్రాతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి అందుకే దీనిని కఱులపాలెం అని పిలిచెవారు కాలక్రమేణా అది కర్లపాలెం అయినది.ఇక్కడ క్రీ.శ ఒకటో శతబ్దానికిచెందిన భౌద్ద స్తూపాలు లభ్యమయ్యాయి.