చర్చ:కల్లూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయోమయం మూస[మార్చు]

అయోమయం మూసను వాడకుండా, ఇలా వేరే పేజీను సృష్టించడం వెనుక కారణం ఏదైనా ఉందా? అయోమయ నివృత్తికి --అయోమయం-- మూసను వాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు?--నవీన్ 08:35, 22 జనవరి 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నవీన్, నువ్వన్నది నిజమే. కాని అనాధ పేజీల లింకులు సవరించేప్పుడు నేను గమనించిన విషయాలు.
    • ఎక్కువగా ఉన్న వూళ్ళ అయోమయ నివృత్తికి {{అయోమయం|ఊరిపేరు}} మూస ఎక్కువగా వాడాను.
    • కాని రెండు పేర్లే ఉన్నపుడు ఒకవూరికి అసలుపేరే ఉంచి, రెండోవూరికి మండలంతో జత చేసిన పేరువాడి, ప్రతిదానిలోనూ రెండవ వూరి లింకు ఇచ్చాను. మూడవ పేజీ సృష్టించడం అనవుసరమని.
    • కల్లూరు వంటి కొన్ని గ్రామాలకు - ఇంతకు ముందే "కల్లూరు" అయోమయ నివృత్తిపేజీగా చూపారు (చదువరి, నేను, మరి కొందరు ఈ పని ఎక్కువగా చేశాము). ప్రతి వేరు గ్రామానికీ మండలం పేరు కలిపిన పేజీలు తయారు చేసి ఉన్నాయి. కనుక "కల్లూరు" అనాధ పేజీ అయిపోయింది. ఇప్పుడు మనం {{అయోమయం|కల్లూరు}} మూస పెడితే - "కల్లూరు", "కల్లూరు(అయోమయ నివృత్తి)" అనే రెండు పేజీలు తయారవుతాయి- కృత్రిమంగా మరొక పేజీ పెరుగుతుంది. అందుకని ప్రతి కల్లూరు పేజీలోనూ "కల్లూరు" చూడండి అని లింకు పెట్టాను.
    • ఏతావతా మూడు విధాలుగా అయోమయ నివృత్తులు ఇవ్వబడ్డాయి. వేలల్లో ఉన్న పేజీలకు మూడు రకాల వైవిధ్యం పరవాలేదనుకొంటాను.

--కాసుబాబు 10:23, 22 జనవరి 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]