కల్లూరు
Appearance
కల్లూరు పేరుతో ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలున్నందువలన ఈ పేజీ అవసరమైంది.ఈ పేరుతో ఉన్న పేజీలు:
మండలాలు
[మార్చు]- కల్లూరు (కర్నూలు)- కర్నూలు జిల్లాకు చెందిన మండలం.
- కల్లూరు (ఖమ్మం) - ఖమ్మం జిల్లాకు చెందిన మండలం
గ్రామాలు
[మార్చు]- కల్లూరు (నేరేడుచర్ల మండలం) - నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం లోని గ్రామం.
- కల్లూరు (దొరవారిసత్రము మండలం) - నెల్లూరు జిల్లా, దొరవారిసత్రం మండలానికి చెందిన గ్రామం.
- కల్లూరు (వాకాడు మండలం) - నెల్లూరు జిల్లా, వాకాడు మండలానికి చెందిన గ్రామం.
- కల్లూరు (పులిచెర్ల మండలం) - చిత్తూరు జిల్లా, పులిచర్ల మండలానికి చెందిన గ్రామం.
- కల్లూరు (యల్లనూరు మండలం) - అనంతపురం జిల్లా, యల్లనూరు మండలానికి చెందిన గ్రామం
- కల్లూరు (గార్లదిన్నె మండలం) - అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలానికి చెందిన గ్రామం.
- కల్లూరు (లేపాక్షి మండలం) - అనంతపురం జిల్లా, లేపాక్షి మండలానికి చెందిన గ్రామం.
- కల్లూరు (ప్రొద్దుటూరు మండలం) - వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలానికి చెందిన గ్రామం
ఇంటి పేరు
[మార్చు]- కల్లూరు అహోబలరావు, రాయలసీమ సాహిత్య చరిత్ర రూపశిల్పి.