చర్చ:కళాకారుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాత్రం సంగీతంలో భాగంగా ప్రసిద్ధిచెందినది. వేరుగా ఉంచనవసరం లేదు.Rajasekhar1961 12:19, 22 నవంబర్ 2008 (UTC)

ఎక్కడ చూసినా, కళలూ, కళాఖండాలూ, నిర్మాణాలు, రాజులు మరియు సామ్రాజ్యాల పేర్లే కానవస్తున్నాయి. నిర్మాణాలు చేపట్టిన, చేసిన, కళాఖండాలు సృష్టించిన (ముఖ్యంగా నిర్మాణకళ, శిల్పకళ) కళాకారుల పేర్లు కానరావడంలేదు. వీరు పడిన కష్టానికి ఫలితం, వీరి పేర్లను చీకట్లో పెట్టేయడమో లేదా మరచిపోవడమో జరిగినది. నిసార్ అహ్మద్ 15:32, 22 నవంబర్ 2008 (UTC)