Jump to content

చర్చ:కళ్ళు (సినిమా)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


సినిమా కధ గురించి

[మార్చు]

నాకు గుర్తున్నంత వరకూ కధను ఇక్కడ రాశాను. ఎప్పుడో చిన్నప్పుడు ఈ సినిమాను చూసాను. ఇంకెవరయినా ఈ సినిమాను చూసి, కధ గుర్తుంటే గనక వ్యాసంలో ఉన్న కధలో తప్పులు ఏ మయినా ఉంటే సవరించగలరు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:49, 26 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

IMDBలో ఈ సినిమాకు అసలు పేజే లేదు :( __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:11, 26 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఐడిల్‌బ్రెయిన్.కాంలో ఫొటో

[మార్చు]

ఈ సినిమా నుండి ఉన్న ఒక ఫొటో ఐడిల్‌బ్రెయిన్.కాంలో ఉంది. కాపీ హకుల కారణం వలన నేను ఇక్కడ చేర్చలేదు. ఆ కాపీ హక్కులను ఎవరయినా సమీక్షించి బొమ్మను చేర్చాలా వద్దా అనేది నిర్ణయించగలరు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:54, 29 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్, మనం ఇది వరకే జీవిగారి వద్ద http://www.idlebrain.com నుంచి ఏ సమాచారం ఐనా ఉపయోగించుకోవటానికి అనుమతి తీసుకొన్నాము. కావున నీవు ఆ ఫోటోలను నిరభ్యంతరంగా ఉపయోగించుకో. కానీ మూలాలు తెలుపడం మాత్రం మరువకు. --నవీన్ 05:33, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అనుమతి తీసుకుని పెట్టినా అది కాపీ హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని నా అనుమానం. ఎందుకంటే వారి అనుమతులన్నీ నోటిమాటల రూపంలోనే ఉన్నాయి, కానీ వారి సైటులో, వికీపీడియా కొరకు వాడుకోవచ్చని ఎక్కడా పెట్టినట్లు లేరు. వికీపీడియా చేర్చే వన్నీ GFDL కిందకు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేర్చాలేమో. ఒక వేళ వారి అనుమతి లేక పోయినా FAIR-USE క్రింద తీసుకుని రావచ్చేమో పరిశీలిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:38, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో వ్రాతలు GFDL కిందకు వస్తాయి. కాని బొమ్మలు ప్రత్యేకించి GFDL అని చెప్పకపోతే వాటికి వర్తించదు. కనుక మనం FAIR-USE క్రింద తీసుకోవచ్చును. వివిధ సినిమా సైటులనుండి తీసుకొన్న బొమ్మలకు నేను ఇలా వ్రాస్తాను.


==CREDITS== Picture Taken from IDLEBRAIN website http://www.idlebrain.com/movie/photogallery/memorablephotos/index.html Thanks for their permission. This is a movie still. ==FAIR USE RATIONALE== The copyright probably is with the producer of the film or the creator of this work. Considered suitable to Use in Wikipedia as "FAIR USE" under the following rationale. 1) The picture is used for public display in promotion of the film. Hence the public had access to view this work. 2) It is used to illustrate related article in Wikipedia If anybody has objection to use of this poster picture, please contact wikipedia to remove it.


--కాసుబాబు 08:50, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అయితే మరి బొమ్మలో ఉన్న "IDLEBRAIN.com Exclusive" అనే textను తీసేయొచ్చనుకుంటా కదా. _మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:00, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అందుకు మనకు IDLEBRAIN వారి అనుమతి కావాలి. కాని మరీ ఇంత లోతుగా వెళ్ళడానికి ప్రస్తుతం మనలో ఎవరికీ సమయం లేదు. టూకీగా (1) మనం కాపీ రైటులు ఉల్లంఘించడం లేదు. (2) ఎక్కడినుండి తీసుకున్నామో చెబుతున్నాము. (3) ఆ సైటు వారి అనుమతి తీసుకొన్నాము. - ఇంత వరకు చాలుననుకొంటాను. నాకు తెలిసినంతవరకు కాపీ రైటు సినిమా నిర్మాతదే అవుతుంది. ఆనిర్మాతలు అభ్యంతరం చెబితే అప్పుడు ఆలోచిద్దాము. ఈ చర్చే మన నిజాయితీకి సరిపోయే ఋజువు- కాసుబాబు 16:58, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును కాపీరైట్లు ఖచ్చితంగా మట్లాడితే ఆయా సినిమాల నిర్మాతలవే. ఐడిల్‌బ్రెయిన్ ఎక్స్‌క్లూసివ్ అనిపెట్టుకోవటం కూడా ప్రశ్నార్ధకమే. అవి తొలగించినా కూడా కొంపేంమునగదు. చాలా ఇతర సైట్లు ఇలా చేసినా ఐడిల్ బ్రెయిన్ కు అడిగే అధికారం లేకపోయింది. అయితే మనకు అడగ్గానే అనుమతిచ్చిన గౌరవంతో వాళ్ల సైటును ఊటంకంచిటం మన మర్యాద.ఈ సినిమా బొమ్మలన్నింటికీ జి.ఎఫ్.డి.ల్ అనుమతి సాధించగలిగితే మంచిది. కానీఆది ఆచరణసాధ్యం కాదు అందుకే ఫెయిర్ యూజ్ క్రింది ఉంచేద్దాం --వైఙాసత్య 17:56, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీ రైటు

[మార్చు]

కాపీ రైటులో తేడా వస్తే డోక్క చీరి పోతుంది. బాటు బాబు ఎమి చేస్తున్నారు.--S172142230149 17:25, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]