చర్చ:కాకుత్థ్సం శేషప్పకవి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
- శేషప్ప కవి, కాకుత్థ్సం శేషప్పకవి వ్యాసాలను దేనిని దేనితో విలీనం చేసినా సమ్మతమే. కానీ వ్యాసం పేరు మాత్రం కాకుత్థ్సం శేషప్పకవి గా ఉంచమని మనవి. ఎందుకంటే తెలుగు నేల మీద శేషప్పకవులు చాలా మంది ఉండవచ్చు. కాని కాకుత్థ్సం శేషప్పకవి మాత్రం ఒక్కడే.-----నాయుడుగారి జయన్న (చర్చ) 12:54, 5 జనవరి 2016 (UTC)
విలీనం పూర్తి
[మార్చు]- వికీ నిర్వాహకులకు నమస్కారం. కాకుత్థ్సం శేషప్పకవి వ్యాసంలోని సమాచారాన్ని శేషప్ప కవి వ్యాసంలో విలీనం చేయడమైనది. కావున కాకుత్థ్సం శేషప్పకవి పేజిని తొలగించగలరు. అలాగే శేషప్ప కవి వ్యాసాన్ని పునస్థాపితం చేసే కాకుత్థ్సం శేషప్పకవి వ్యాసానికి తరలించగలరని మనవి.----నాయుడుగారి జయన్న (చర్చ) 13:51, 6 జనవరి 2016 (UTC)
నిర్ణయం తీసుకోండి
[మార్చు]- వికీ నిర్వాహకులకు నమస్కారం. కాకుత్థ్సం శేషప్పకవి,శేషప్ప కవి వ్యాసాలలో ఏదో ఒకటి ఉంచి మరోటి తొలగించగలరు. వ్యాసాన్ని అభివృద్ధి పరిచేవారికి రెండు వ్యాసాలు ఉండటం ఇబ్బందికరంగా మారుతాయి. దేనిలో సమాచారాన్ని చేర్చాలో అర్థం కాదు.-----నాయుడుగారి జయన్న (చర్చ) 07:59, 24 జనవరి 2016 (UTC)
- రెండు వ్యాసాలను వాటి వ్రాస చరిత్రతో సహా విలీనం చేయడమైనది.--కె.వెంకటరమణ⇒చర్చ 08:43, 24 జనవరి 2016 (UTC)