చర్చ:కాయ
స్వరూపం
కూరగాయలన్నీ కాయలే అని అన్నారు. మరి "టమాటా పండు" ఒక కూరగాయ. అది ఎలా కాయ అవుతుందో తెలుప గలరు." క్యాబేజీ పువ్వు" ఒక కూరగాయ. అది ఎలా కాయ అవుతుందో తెలుపగలరు. "క్యారట్","బీట్ రూట్" లు కూరగాయలు అవి వేర్లు కాని కాయలు కావు. అవి ఎలా కాయలవుతాయో తమరే తెలియజెయాలి.(Somu.balla (చర్చ) 09:43, 26 జనవరి 2013 (UTC))
- వృక్షం యొక్క పిందె కాయగా మారుతున్నదని వ్రాసారు. మరి దొండ,బెండ వృక్షాలు కాదు దానికి దొండకాయలు , బెండకాయలు కాయటం లేదా! వివరణనివ్వాలి.(Somu.balla (చర్చ) 09:47, 26 జనవరి 2013 (UTC))