చర్చ:కాల్వ వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • స్వర్గీయ కాల్వ వెంకటేశ్వర్లు గారు రచించిన "ఆధ్యాత్మిక మణిమాల" గ్రంధ టెక్స్ట్ ను ఆయన కుమారులు సంపాదించి దానిని పీడీఎఫ్ రూపంలో నాకు పంపారు. ఈ గ్రంధంలో ఎన్నో ఆధ్యాత్మిక పారిభాషక పదాలు వాటి అర్ధాలు ఉన్నాయి.

దీనిని వికీ గ్రంధాలయంలో చేర్చటానికి విధానం వివరించగలరు.--Nrahamthulla (చర్చ) 12:45, 7 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కాల్వ వెంకటేశ్వర్లు ,మా తండ్రి గారు. నేను వారి పెద్ద కుమారుడిగా వారి విత్రచిత "ఆధ్యాత్మిక మణి మాల""[మార్చు]

ఆ పుస్తకం తాలూకు Pdf ను మన "తెలుగు వికీపీడియా " నందు చేర్చితే శాశ్వతత్వం పొందుతుందని భావించి మిమ్ము అభ్యర్థిి స్తూ, మా కుటుంబం మొత్తం మిమ్ము ఆవిధమైన ఏర్పాటుకు మా కెట్టి అభ్యంతరం ఉండదని ఇందుమూలం గా సవినయంగా విన్న వించుకొనుచు, సత్వరం అందరికీ ఆ ఆధ్యాత్మిక మణి మాల ను తెలుగు వారందరికి చేరువ చేయడంలో " తెలుగు వికీపీడియా" బాధ్యులు చేపట్టి మా కుటుంబ అభ్యర్థ నను సఫలం చేయగలరని విశ్వసిస్తూ వేచి ఉంటూ...... మీ విశ్వసనీ యులం. 49.37.147.216 03:30, 8 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]