చర్చ:కిమ్మి
Appearance
Untitled
[మార్చు]ఈ పేజీలో కిమ్మి గ్రామంగూర్చి వివరంగా ఉండాలి. కానీ ఈ వ్యాసంలో బ్రిడ్జి నిర్మాణంలో ఆటంకాలకే 99.9% ప్రాధాన్యతనిచ్చారు. ఈ విషయం అనవసరం. బ్రిడ్జి నిర్మాణం గూర్చి, దాని అవసరంగూర్చి టూకీగా వ్రాయండి.....
- ఎవరో ఒక సభ్యుడు తమాషా కోసం చేర్చిన సమాచారం అది. నిన్న కూడా ఈ పేజీతో సహా చాలా పేజీలలో అంతర్జాల పత్రికలలోని పాత సమాచారం చేర్చబడితే తొలిగించబడింది. ఇప్పుడు మళ్ళీ అనవసర మరియు పత్రికల నుంచి యధాతథంగా కాపీ చేసిన సమాచారం తొలిగించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:28, 3 డిసెంబర్ 2012 (UTC)