Jump to content

చర్చ:కుద్రేముఖ్ జాతీయ వనం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
  • ఇప్పటికి కుద్రేముఖ్ కి కుద్రేముఖ్ పార్కు కి ఒకే పేరు ఉంచుదాము అని అనుకొంటున్నాను
  • ఇంకొ సందేహం-- జాతీయ ఉద్యానవనం అని పిలివాలా, లేక జాతీయ వనం అని పిలావాలా--మాటలబాబు 04:13, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అవును ఇప్పటికి రెంటినీ ఈ పేజీలోనే ఉంచండి. జాతీయోద్యానవనం అని ఉపయోగిస్తారు. --వైజాసత్య 13:39, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
National parkను "జాతీయ వన్యప్రాంతం" అని ఉపయోగించవచ్చా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:48, 13 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]