చర్చ:కేబుల్ టీవీ
స్వరూపం
తొలగించిన కేబుల్ టీవీ పేజీ
[మార్చు]బారత దేశంలో కేబుల్ టీవీ ద్వార కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 వెయ్యిల మంది కేబుల్ ఆపరేటర్లుగా వారి వద్ద పనిచేసే వర్కులు , పరోక్షంగా అంటే వైర్ల కంపేనిల వర్కులు, వైర్ల అమ్మకం దార్లు వర్కులు, మీడీయా కూడా ఇలా మరో 2,50,000 మంది అదే విదంగా దేశం లో చూస్తే ఒక కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పైన ఆదారపడి ఉన్నవి. ఇలాంటి కేబుల్ టీవీ పేజీ తొలగించారా ఉన్నదా అర్ధం కాలేదు తెలుపగలరు. --నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 10:01, 22 జూన్ 2015 (UTC)
- వ్యాసం ఉన్నది కదా; అది మీరు తయారుచేసినదే. బాగున్నది వ్యాసం. కానీ మూలాలు లేవు. మీవద్దనున్న మూలాలను చేర్చండి. లేకపోతే ఆంగ్లవికీపీడియా నుండి కొన్ని మూలాలను తీసుకోండి. మూలాలు లెకుంటే మీరు చేర్చిన సమాచారాన్ని మీ వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించే ప్రమాదం ఉన్నది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:54, 22 జూన్ 2015 (UTC)