చర్చ:కైతికాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కైతికాలు రాయడం సులభం ఇలా.....

✍మాత్ర ఛందస్సులో రాయాలి ✍ 1,2,3,4,పాదాలలో 9 నుండి 12 మాత్రలు ఉండాలి ✍ 2,4 పాదాలలో అంత్యానుప్రాసలో ఉండాలి ✍ 5 పాదంలో "వారెవ్వా" లేదా పై నాలుగు పాదాలను బలపరిచే మకుటం ,లేదా సరైన పదము గానీ వాడాలి ✍6 వ పాదంలో కవితాత్మక వాక్యం ,నూతన పదబంధం లేదా జాతీయం ,కొసమెరుపులా ఉండాలి ✍5,6పాదాలలో మాత్ర ఛందస్సు నియమం అవసరం లేదు.కాని సరితూగే అక్షరాలు ఉండాలి.పెద్ద వాక్యాల రూపంలో ఉండకూడదు

ఉదాహరణకు= లఘవు=1,గురువు=2 మాత్రలు

1) పూ ల న్ని ప ర వ శిం చే

    2   2  1   1  1 1  2   2 =12 మాత్రలు

2) అం ద మై న పం డ గ

    2   1  2   1  2   1  1  =10

3) అ మ్మా యి లం ద రు

    2   2    1    2   1  1  =9

4) ఆ డి పా డు మెం డు గ

    2  1  2   1   2    1  1 =10

5) మా ఊరి బతుకమ్మ

6) సిరి సంపదలివ్వమ్మ

తీ రొ క్క పూ ల తో 2 2 1 2 1 2 =10

తీ ర్చి ది ద్దు వ ని త లు 2 1 2 1 1 1 1 1= 10

బ తు క మ్మ పా ట ల తో 1 1 2 1 2 1 1 2=11

నా ట్య మా డు ప ల్లె లు 2 1 2 1 2 1 1= 10

మా ఊరి బతుకమ్మ

చిరు నప్వుల పువ్వమ్మ

అ మ్మ లే ని ఇం టి లో 2 1 2 1 2 1 2 =11 అ ను రా గం మూ ల న 1 1 2 2 2 1 1==10 క న్న త ల్లి లే కుం టే 2 1 2 1 2 2 2==12 జీ వి తం లో రో ద న 2 1 2 2 2 1 1 =11

కనిపించే దేవత

కన్నతల్లే ఇలలోన

నా దే శం నీ దై న 2 2 2 2 2 1=11 నీ దే శం నా దై న 2 2 2 2 2 1=11 ఎ వ రై న నే ల పై నే 1 1 2 1 2 1 2 2=12 ఎం దు కు ఈ హై రా న 2 1 1 2 2 2 1=11

మారవోయి ఓ మనిషి

ఉగ్రవాదాన్ని వదిలేసి

✍కోడెం సాంబయ్య (కోసా)

  పద్మాపురం